Home » Ap Elections 2024
ఏపీలో ఎన్నికల బందోబస్తుకు పటిష్ఠమైన బందోబస్తు పెడుతున్నారు. అసెంబ్లీతో, ఎంపీ ఎన్నికలు జరుగుతుండటంతో టైట్ సెక్యూరిటీ పెడుతున్నారు.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే లెక్కలు వేసుకుంటోంది వైసీపీ.
కూటమి పార్టీలో అంతా కలిసికట్టుగా పోరాడితే వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు పరిశీలకులు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వ పథకాలు తీసేస్తాడని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో జగన్ నినాదాలు వినబడుతున్నాయి.
జగన్ ప్రకటించే వరాలపై ఉత్కంఠ
చిరంజీవి పక్కా కమర్షియల్.. కేంద్ర పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు. పైసా కోసం ఎదైనా చేసే మనస్తత్వం వీళ్లది..
చిత్తూరు జిల్లా టీడీపీకి బిగ్ షాక్
Byreddy Siddharth Reddy : అలా చేసి ఉంటే ..నేను ఒక్క ఓటూ అడగను
Kakani Govardhan Reddy: సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జనభర్జన కొనసాగుతోంది.