Home » ap employee unions
ప్రభుత్వం నుంచి చర్చల ఫోన్ కాల్.. ఉద్యోగ సంఘాల సమావేశాలు.. నిరసన ప్రణాళికలాంటి.. వరుస పరిణామాలు పీఆర్సీ ఉత్కంఠను పెంచుతున్నాయి.
విజయవాడలో ఉద్యోగసంఘాల కీలక నేతల సమావేశం ముగిసింది. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించామన్నారు.
చర్చకు పిలిచి అవమానిస్తారా?
ap employee unions demands : పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటామంటూనే.. ఏపీ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కోరారని.. అయితే.. వీలైనంత త్వరగా తమకు వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎస్‌ను అడిగామని ఎన్�