Home » AP Employees
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మరికొద్ది నెలల సమయం ఉంది. అయితే, సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారంసైతం జరుగుతుంది. ఈ క్రమంలో పలు వర్గాల ప్రజలపై కేబినెట్ భేటీలో వరాల జల్లు కురిపించేలా నిర్ణయాలు ఉండే అవకాశం లేకపోలేదు.
ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోంది
గతంలో కంటే జీతం తగ్గదు!
చలో విజయవాడ కార్యక్రమంలో వెనకడుగు లేదు!
పీఆర్సీ ఎపిసోడ్లో తర్వాతేంటి..?
మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు ఉంచిన మూడు డిమాండ్లు తీర్చలేమని తేల్చేసింది మంత్రుల కమిటీ.
ఒడవని పీఆర్సీ కిరికిరి
ఇటీవల సీఎం జగన్ చర్చించిన అనంతరం జనవరి రెండో వారంలో వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించడం భంగపాటు కలిగించింది.
ఏపీ ఉద్యోగులు ఎంతోకాలం నిరీక్షిస్తున్న ఫిట్మెంట్పై ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు.
పీఆర్సీపై రెండు రోజుల్లో క్లారిటీ