Home » Ap Express train fire
ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. S6 బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.