Home » AP Floods Latest Update
కొల్లేరు సరస్సుకు పెరుగుతోన్న వరద ప్రవాహం
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రాయల చెరువు ఇంకా ప్రమాదం అంచునే ఉంది. చెరువు నిండు కుండలా ఉంది. గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి.
వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎప్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. చల్లా శ్రీను ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు.