Home » AP Free Gas Cylinder Scheme 2024
ఈ పథకం ఎవరికైనా అందకపోతే.. 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.
ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.2వేల 684 కోట్ల భారం పడనుంది.