Home » AP Global Investors Summit 2023
ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి
విశాఖ పరిపాలనా రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ఆయన చెప్పారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం జగన్.
విశాఖపట్నంలో జరుగతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు. ‘‘ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనిపై ఎంవోయూలు కుదుర్చుకున్నాం.
‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.
AP Global Investors Summit 2023: విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు కొత్త చిక్కొచ్చిపడింది. పారిశ్రామికవేత్తలు ప్రత్యేక విమానాల్లో వస్తుండటంతో విమానాల పార్కింగ్ సమస్య తలెత్తనుంది.