ap government holds rs 2000 financial assistance for covid recovery patients

    ఏపీలో కరోనా బాధితులకు రూ.2వేల సాయం నిలిపివేత, కారణం ఏంటంటే..

    September 6, 2020 / 04:12 PM IST

    ఏపీలో కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలలో ఉండి కోలుకున్న నిరుపేద బాధితులకు ప్రభుత్వం ‘ఆసరా’ కింద రూ..2వేలు ఆర్థిక సాయం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయిదే ఇప్పుడా ఆర్థిక సాయం నిలిచిపోయింది. జులై నుంచి పలుచోట్ల కరోనా బాధితులక

10TV Telugu News