-
Home » AP Government Paid Leave
AP Government Paid Leave
తెలంగాణలో ఓటున్న ఏపీ ఉద్యోగులకు నేడు వేతనంతో కూడిన సెలవు
November 30, 2023 / 09:29 AM IST
తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పనిచేస్తున్నందున వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.