Home » ap government schools opening date
ap government schools opening date: ఏపీలో స్కూల్స్‌ను ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల నవంబర్ 2న స్కూళ్లు ప్రార�