Home » AP GOVT ADVISER
రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఏపీ పరిపాలన శాఖ కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
SAJJALA SLAMS CHANDRABABU OVER AMARAVATI టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. అమరావతి ఉద్యమం పేరిట ‘300 రోజుల’ పేరుతో ఓ హడావుడి కార్యక్రమం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు,ఆయన తనయుడు నారా లోకేష్ తీరు పట్ల తీవ్ర స�