Home » AP govt treasury
AP govt employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని జగన్ ఆదేశాలు �