-
Home » AP Grama Volunteer Posts
AP Grama Volunteer Posts
10th క్లాస్ పాస్ అయితే చాలు : వాలంటీర్ల పోస్టులకు కనీస అర్హత
October 27, 2019 / 02:31 AM IST
గ్రామ వాలంటీర్ల పోస్టుల కనీస విద్యార్హతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొదట ఇంటర్ ఉండేది. తాజాగా దీనిని పదో తరోగతికి తగ్గిస్తూ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి వాలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినప్ప