-
Home » AP Heatwave Alert
AP Heatwave Alert
ఏపీలో భానుడి భగభగలు.. ఈ జిల్లాల్లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఈ నెల 26వరకు జాగ్రత్త..
May 20, 2026 / 07:20 PM ISTవచ్చే 7 రోజుల పాటు అత్యవసర వాతావరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది.
ఇటు మండిపోయే ఎండలు, అటు పిడుగుల వర్షాలు.. రాష్ట్రంలో భిన్న వాతావరణం.. మరో 3 రోజులు..
May 4, 2026 / 08:03 PM ISTఈ తరహా వాతావరణం మరో 3 రోజులు ఉంటుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుందని, మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని అంచనా వేసింది.
వెదర్ డబుల్ గేమ్.. ఓవైపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మరోవైపు ఈ జిల్లాల్లో వడగాల్పులు.. రాబోయే 2 రోజులు..
April 29, 2026 / 07:50 PM ISTఇక ఏపీలో టెంపరేచర్లు ఠారెత్తిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.1°C నమోదైంది.
ఏపీ ప్రజలకు హెచ్చరిక.. రేపు బయటకు రావొద్దు.. తీవ్ర ఎండలు, వేడిగాలుల ముప్పు
April 26, 2026 / 05:58 PM ISTఇక, రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 44°C దాటేశాయి. 16 జిల్లాల్లో 198 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.