-
Home » AP Heavy Rainfall
AP Heavy Rainfall
బలహీనపడిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..
December 26, 2024 / 08:00 PM IST
AP Heavy Rainfall : నెల్లూరు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.