Home » AP High Court Recruitment Apply Online
అభ్యర్ధులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సులో ఉత్తీర్ణత లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు. అలాగే నోటిఫికేషన్ జారీ అయిన తేదీకి రెండేళ్ల ముందుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇతర బార్ కౌన్సిల్‌లలో అడ్వకెట్‌గా నమోదు �