Home » AP IAS Officers Transfers
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IAS Transfers : చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విజయనగరం, బాపట్ల, కర్నూలు, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.