-
Home » ap icet 2025 counselling
ap icet 2025 counselling
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్.. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం.. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు, పూర్తి వివరాలు
July 17, 2025 / 02:22 PM IST
AP ICET 2025 Counselling: ఏపీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ లో భాగంగా జూలై 10 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. జూలై 14తో గడువు పూర్తవగా జూలై 13 నుంచే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అందుబాటులోకి రావాల్సి ఉంది.
ఏపీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచే.. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు మొదలు.. పూర్తి వివరాలు
July 10, 2025 / 10:03 AM IST
AP ICET 2025 Counselling: ఏపీ ఐసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇవాళ్టి (జూలై 10) నుంచి మొదలుకానుంది.