-
Home » AP Inter Board Exam 2025
AP Inter Board Exam 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్టికెట్లు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా? ఎలా డౌన్లోడ్ చేయాలంటే?
February 7, 2025 / 11:26 AM IST
AP Inter Board Exam 2025 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్ష హాల్టిక్కెట్లు 2025 విడుదల చేసింది. ఏపీ ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ�