Home » AP Inter results 2025
ఏపీలో ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల మధ్యలో పూర్తవుతుందని తెలుస్తోంది..