Home » AP Inter results 2025
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి.
రక్షణ రంగంలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు చాలా ఉంటాయి
సమాధాన పత్ర రీవేరిఫికేషన్ కోసం ఫీజు రూ.1300 .
ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకుడా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ఉత్తీర్ణత శాతం 73గా నమోదైంది.
ఈ లింక్ ఓపెన్ చేయండి..
విద్యార్థులు తమ స్కోర్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గత సంవత్సరాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం ఎలా ఉందో తెలుసా?
ఏపీ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదల కనున్నాయి. ఉదయం 11గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
టెన్త్ పూర్తిచేసుకొని ఇంటర్మీడియట్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.