Home » AP Inter Supply Results
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇవాళ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసిన అనంతరం విద్యార్థ�