Home » AP minister Seediri Appalaraju
తాను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు తన నిజాయితీకి భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు.
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రభుత్వం భద్రత పెంచింది. మావోయిస్టులు లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు అదనంగా నలుగురు పోలీసులను కేటాయిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలు తీసుకుంది.
విశాఖ ఉక్కు విషయంలో పవన్కళ్యాణ్.. ఇన్నాళ్లూ గుడ్డిగాడిద పళ్ళు తోమాడా? అని ప్రశ్నించారు పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.