Home » ap municipal elections
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 54 డివిజన్లకు గాను 54 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ ఒక్క డివిజన్ లోనూ గెలవలేకపోయింది.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం కంచుకోటను బద్దలు కొట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ టీడీపీ కైవసం చేసుకుంది.
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.
ఏపీలో ఆసక్తికరంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నది కుప్పం ఎన్నికల ఫలితాల కోసమే.
నెల్లూరు కార్పొరేషన్ , కుప్పం సహా 12 మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ
నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు.. మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.
కుప్పం మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది.
ఏపీవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది కుప్పం మున్సిపాలిటీ. ఎవరు నెగ్గుతారు అనేదానిపై అందరి దృష్టి పడింది.