Home » Ap New Excise Policy
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.
త్వరలో తీసుకురాబోయే నూతన లిక్కర్ పాలసీలో 3వేల 396 దుకాణాలను నోటిఫై చేయబోతోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు నోటిఫై చేయబోతున్నారు.
ఇప్పటికే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.