Home » AP new Ministers
ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. కాసేపటి క్రితమే సందడిగా.. ప్రమాణ స్వీకారం పూర్తయింది. మొత్తంగా 25 మంది మంత్రులతో.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. వారితో ప్రమాణం చేయించారు.
25 మంది పేర్లతో కూడిన మంత్రుల జాబితాను ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. సాయంత్రం 5 గంటల లోపు గవర్నర్ కొత్త మంత్రుల జాబితాకు ఆమోదముద్ర వేయబోతున్నారు.
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కొత్తగా మంత్రి పదవి ఎవరు దక్కించుకోబోతున్నారు.. మాజీలయ్యే మంత్రులు ఎవరన్న దానిపై.. కాసేపట్లోనే పూర్తి స్పష్టత రానుంది.