AP Cabinet Meeting Live Updates: ఏపీ కేబినెట్ మీటింగ్.. సీఎంకు రాజీనామాలు సమర్పించిన మంత్రులు..? – లైవ్ అప్ డేట్స్

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కొత్తగా మంత్రి పదవి ఎవరు దక్కించుకోబోతున్నారు.. మాజీలయ్యే మంత్రులు ఎవరన్న దానిపై.. కాసేపట్లోనే పూర్తి స్పష్టత రానుంది.

AP Cabinet Meeting Live Updates: ఏపీ కేబినెట్ మీటింగ్.. సీఎంకు రాజీనామాలు సమర్పించిన మంత్రులు..? – లైవ్ అప్ డేట్స్

Cabinet Meetingf

Updated On : April 7, 2022 / 9:53 PM IST

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో.. ఎవరెవరు ఉండనున్నారు.. కొత్తగా మంత్రి పదవిని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు.. మాజీలు కాబోయే మంత్రులకు అందనున్న పార్టీ బాధ్యతలు ఏంటి.. ఇలాంటి ప్రశ్నలకు కాసేపట్లోనే సమాధానం దొరకనుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.. వాటిని పార్టీ నేతలకు, ప్రస్తుత మంత్రులకు ఎలా తెలియజేస్తున్నారు.. అన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది.