Home » Ap Cabinet Meeting
ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ ను ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
గత నాలుగు రోజులుగా పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈనెల 15న సినీ తారలతో యోగా కార్యక్రమం
గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు చంద్రబాబు.
ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలన్నారు. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని..
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేబినెట్ లో చర్చించనున్నారు.
అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
AP Cabinet Meeting : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేఫథ్యంలోనే ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.
దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఆమోదం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6వేల రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.