Home » ap new sec
ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఏపీ కొత్త ఎస్ఈసీ నియామకంపై జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపింది.