-
Home » AP Police attack SPF police
AP Police attack SPF police
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద మరోసారి ఉద్రిక్తత.. 13వ నెంబర్ గేటు వరకు చొచ్చుకెళ్లి ఎస్పీఎఫ్ పోలీసులపై ఏపీ పోలీసులు దాడి
November 30, 2023 / 07:02 AM IST
సాగర్ డ్యామ్ వద్ద ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.