జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో, ఆయన రియల్ లైఫ్ లో హీరో కాదు.. రియల్ లైఫ్ లో పవన్ సీఎం కాలేడు అంటూ వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయ్యేలా ఆ పార్టీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణలో కమలనాధులు అధికార తెరాసను ఢీకొంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా...
nellore pedda reddy: నెల్లూరు పెద్దారెడ్డి.. ఈ పేరు నెల్లూరులోనే కాదు.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ అనేక మంది రెడ్లు ఉండగా ఈ పేరు నెల్లూరుకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులను అందించిన నె
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పేరు ప్రచారంలోకి రావడంపై టీడీపీ సీరియస్‌గా ఉంది. బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందునే టీడీపీకి చెందిన బీసీ నేతలను టార్గెట్ చేసిందని మండిపడుతోం
ఏపీ రాజకీయాల్లో పక్కా ప్రభావితం చూపిస్తానని…ప్రజలు పార్టీని ఆశీర్వదిస్తే తప్పకుండా సీఎం అవుతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. గతంలో అనంతపురం అన్నారు.. తర్వాత ఏలూర
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. కేటీఆర్ – జగన్‌ల భేటీ అనంతరం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ పరిణామాలను సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ – వైఎస్ఆర్ కాంగ్రెస
విజయవాడ : ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకొనేందుకు…మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు…మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట