Home » AP Politics 2024
CM Chandrababu : జగన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు
Dharmavaram : టీడీపీ-బీజేపీ నేతల మధ్య చెలరేగిన గొడవ
Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసి రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తూ లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు.
CM Chandrababu : పేదవాడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు
కొవ్వు దించుతా అంటున్నావు, ముందు నీకు ఎంత ఉందో చూసుకో. నాకు కొలెస్ట్రాల్ లేదు. నీకు ఉంటే చెప్పు దించుతా అంటూ ..
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
: ఏపీ అసెంబ్లీలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చింగా విచారణ జరుగుతుందని, ఎవర్నీ వదలిపెట్టమని హెచ్చరించారు.
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్ లో పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు.
RK Roja : చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం.. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం.. అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు.