Ap Polycet 2023

    Ap Polycet 2023: ప్రారంభమైన ఏపీ పాలిసెట్ -2023 ప్రవేశ పరీక్ష..

    May 10, 2023 / 11:07 AM IST

    పాలిసెంట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

10TV Telugu News