Home » AP power cuts
2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలను దోచుకుతింటుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు
పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై పెను భారం పడనుందని టీడీపీ ఆరోపిస్తోంది. పెరుగుతున్న విద్యుత్ కోతలు మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదని వాదిస్తోంది.
రాష్ట్రంలో నేడు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే అంటూ ప్రతిపక్ష నేతపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు