Home » AP Present Issue
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెలంగాణకు కలిసి వస్తుందని అన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో రాజధానిపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడం.. ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్