Home » AP Press Academy
ఇంటర్ విద్యార్హత కలిగి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారు, అలాగే డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 6 నెలలపాటు కోర్సు కాల వ్యవధిగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్గా శ్రీనాథ్ దేవిరెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.