Home » AP Rains Latest Update
వర్షాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతిని వర్షాలు ముంచెత్తాయి.