రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. విజయసాయిరెడ్డి, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రపుల్ పటేల్, బీద మస్తాన్ రావు, హర్భజన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదాపడ్డాయి.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భార్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిస్తున్నాయి. అలాగే సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.
ఏపీలో రాజ్యసభ ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలను అధికార వైసీపీయే సొంతం చేసుకొనే అవకాశాలు ఉండడంతో వేరే పార్టీల ప్రభావం కనిపించడం లేదు. నాలుగు స్థానాల కోసం పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. కాకపోతే వైసీపీ అధినేత జగన్ జా