Home » AP Reorganisation Act
తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు అవసరం.
కేబినెట్ మీటింగ్లో వీటిపై చర్చించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదలకు కృషి చేయాలని నిర్ణయించారు.
ఏపీ విభజన చట్టం అమలుపై రేపు కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. రేపు ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గోనున్నారు.