Home » AP Result 2024
మచిలీపట్నంలో 4వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. వారిలో ఇతర ప్రాంతాల వారు సైతం ఉన్నారు. చట్టాన్ని మీరి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది.
ఎన్నికల అనంతరం విశ్రాంతి తీసుకున్న పలువురు నేతలు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు.
AP Result 2024 : ఎల్లుండి అమరావతికి చంద్రబాబు, పవన్