-
Home » AP Rians
AP Rians
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో వానలేవానలు.. పిడుగులు పడే చాన్స్.. వారికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
March 16, 2026 / 06:47 AM IST
AP Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.