ఏపీలో సీఎం జగన్ పేరుతో ఎన్నో పథకాలున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, ఇలా ఎన్నో పథకాలi జగనన్న పేరుతో ఉన్నాయి. అంతేకాకుండా కొత్త మరో పేరు కూడా ఉంది సీఎం జగన్ పేరుతో. అదేమంటే.. ‘జగనన్న’ ఒళ్లు గుల్ల ఆస్పత్రి‘.
జనసేన ఎఫెక్ట్.. ఏపీ రోడ్లకు రిపేర్లు
ఇదివరకే ఏపీలో రోడ్లు సరిగ్గా లేవని వాటిని తొందరగా మరమ్మత్తు చేయాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు
'రోడ్డెక్కిన' రాజకీయం..!