Home » Ap Schemes
వైఎస్సార్ బీమాపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18 - 50 ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష సాయం, సంపాదించే వ్యక్తి (18-75 ఏళ్లు) ప్రమాదవశాత్తు మరణిస్