Home » AP Schools Summer Holidays
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ లాడుతున్నాడు. ఓ పక్క పరీక్షలు, మరోపక్క ఎండలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.