-
Home » AP Second Rank
AP Second Rank
Covid 2nd Wave Management : కరోనా సెకండ్ వేవ్ మేనేజ్మెంట్లో ఏపీకి రెండో ర్యాంకు
June 30, 2021 / 08:26 AM IST
కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ ఈ సర్వేను నిర్వహించింది.