-
Home » ap seeds
ap seeds
ఏపీ సీడ్స్పై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం.. నకిలీ విత్తనాలతో 25% పంట నష్టం
October 26, 2020 / 05:47 PM IST
AP seeds కంపెనీపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంగళగిరి రామకృష్ణ. 5 ఎకరాల్లో వేసిన పంటలో 20 నుంచి 25శాతం నాసిరకం పంట వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. నాసిరకం విత్తనాల పంపిణీ చేసిన మంజీరా కంపెనీపై