Home » ap singh
చట్టం పరిధిలో ప్రతి ఒక్కరు సమానమే.. వెయ్యి మంది దోషులు తప్పించుకున్నా… ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. అనే రాజ్యంగ ప్రాథమిక సూత్రం నిర్భయ దోషులను చాలాసార్లు ఉరి నుంచి కాపాడింది. అయితే నిర్భయ రేపిస్ట్‌ల లాయర్ చట్టంలోని లొసుగులు అన్నీ చుట్టే
నిర్భయ కేసులోని దోషులు తమ ఉరిశిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని రోజుకో పిటిషన్‌తో ముందుకొస్తున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టు�