-
Home » AP spoke
AP spoke
పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు అదిరిపోయే స్పీచ్.. సోనియా గాంధీ భావోద్వేగం.. చప్పట్లు కొడుతూనే!
December 3, 2019 / 01:55 AM IST
తెలుగు దేశం ఎంపీ రామ్ మోహన్ నాయుడు.. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటులో గట్టిగా వినిపించే గళం అతనిదే. అతని మాటలకు పార్లమెంటులో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. పార్లమెంటులో ప్రశ్నలు సంధించాలన్నా.. ఉపన్యాసాలతో ఆకట్టుకోవాలన్నా రామ్మోహన్ నాయుడు పద్దత�