Home » AP SSC Supplementary Results
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను(AP SSC Supplementary Results) రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విడుదల చేశారు. విజయవాడలో పలువురు అధికారులతో కలిసి ఆయన ఈ ఫలితాలు విడుదల చేసి మాట్లాడారు. జూలై 6 నుంచి 15 వరకు పదో సప్లిమెంటరీ పరీ