ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాల సర్పం మధ్య చిక్కుకుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబును పిచ్చికుక్క కరిచినట్టు అనుమానం వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ట్వీట్లతో విచుకుపడ్డారు. సోనియా ఏపికి సమన్యాయం చేసిందని బాబు అంట